బాలివుడ్ లో సల్మాన్ ఖాన్ కి ఎదురులేదని మరోసారి రుజువయ్యింది.తాను నటించిన సుల్తాన్ సినిమా రంజాన్ సందర్బంగా రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో దూసుకుపొతుంది.ఈ సినిమా మొదటి రోజే 36 కొట్ల రూపాయలు వసూల్ చేసి సల్మాన్ కి సాటిలేదని నిరుపించింది.సినిమా చూసిన ప్రతి ఒక్కరు సల్మాన్ ఖాన్ నటన కి ఫిదా అవుతున్నరు. సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం పడిన కష్టం వెండితెర మీద అర్దమవుతుంది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 50 అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా అద్బుతంగా చిత్రీకరించారు.
ఎప్పటికప్పుడు సినిమా అప్ద్డేట్స్ కోసం చుస్తూనే ఉండండి తెలుగుటైం.కాం