యాక్షన్ హీరో గోపిచంద్ కొత్త సినిమా ఆక్సిజన్ పోస్టర్ ను సెక్సీ హీరోయిన్ శృతిహాసన్ విడుదల చేయదం చినీజ్ఞల్లో ఆసక్తి రేపుతోంది. శృతిహాసన్ ఇప్పటి వరకు గోపిచంద్‌తో నటించిన చిత్రం లేకపోవడం విచిత్రం. ఎ.ఎం.రత్నం చాలా రోజుల తరువాత తెలుగులో అడుగుపెడుతున్న సదరు చిఫ్ర్త్ంతో జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి